స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం…25/07/24 ఈరోజు గన్నవరం విమానాశ్రయం దగ్గర యూనియన్ ఆఫీస్ కొరకు గతంలో కొని రిజిస్ట్రేషన్ చేసిన స్థలం ఇప్పుడు పూర్తిగా యూనియన్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాయబ్ రసూల్ గారు , ఉపాధ్యక్షుడు శ్రీ అంబికపతి గారు , రాష్ట్ర కోశాధికారి శ్రీ మోహనరావు గారు , పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గారు , ఉపాధ్యక్షుడు శ్రీ సింహాచలం గారు , అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు ,రాయలసీమ కన్వీనర్ శ్రీ నాగరాజు గారు, రెడ్డి బాబుగారు , శంకరాచారి గారు , సూర్యనారాయణ గారు , రహమతుల్లా గారు తదితరులు పాల్గొనడం జరిగినది.