ముఖ్యమంత్రి సహాయనిధికి 1,15,000 రూ
విరాళం ఇచ్చిన స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
ముఖ్యమంత్రి సహాయనిధికి 1,15,000 రూ
విరాళం ఇచ్చిన స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
ముఖ్యమంత్రి సహాయనిధికి 1,15,000 RS
విరాళం ఇచ్చిన స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం…. విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన విరాళాలు మొత్తం ఒక లక్ష పదహేను వేల రూపాయలు.. ఇది ఒక చరిత్ర, గతంలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళాలు ఇవ్వాలని నిర్ణయించడం అతితక్కువ సమయంలోనే లక్ష పై చీలుకు మొత్తం సేకరించి చెక్ రూపంలో ముఖ్యమంత్రి గారికి అందించగలిగాము… ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేస్వర్ రెడ్డిగారు , ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ మోహన్ రావు గారు , ఉపాధ్యక్షులు శ్రీ అంబికా పతిగారు , లాక్కోజు సింహాచలం గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్రబాబు గారు , ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , పెద్దలు అబ్దుల్ సలంగారు గుంటూరు కన్వీనర్ శ్రీ సూర్యనారాయణ గారు , అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీ రెడ్డి బాబు గారు , వేణు ఆచారి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
ఇట్లు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు