State Carpenters Workers Union

About us

ఉపోద్ఘాతం

18/10/2023 బుధవారం అనంతపురం లో శ్రీ పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారు , శ్రీ అంబికాపతి గారు, శ్రీ పాపుదేశి చంద్రశేఖర్ గార్ల ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర యూనియన్ ఆవిర్భావ సమావేశం అంబటి ఘంటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగినది. పెద్దలు , రాష్ట్ర నాయకులూ 26 జిల్లాల నుంచి హాజరుకావడం జరిగినది. గతంలో జరిగిన పొరబాట్లు ఈ యూనియన్ నందు జరగకుండా ఉండటానికి రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయుటకు అవసరమగు డబ్బు చందారూపంలో ఇవ్వడానికి అందరూ మొగ్గుచూపారు. అలాగే యూనియన్ పేరు , భవిష్యత్ కార్యాచరణ పై చర్చించడం జరిగినది. యూనియన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్(వడ్రంగి) యూనియన్ గ సభ్యుల ఆమోదం మేరకు ప్రకటించడం జరిగినది. మరియు రిజిస్ట్రేషన్ కి వెళ్ళడానికి కార్యవర్గ సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగినది. యూనియన్ రథ సారధులు:- శ్రీ నాగేశ్వర్ రెడ్డిగారు(అనంతపురం) అధ్యక్షుడు గా , శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు(గుంటూరు) ప్రధాన కార్యదర్శి గా, శ్రీ తామర పల్లె మోహనరావు గారు(ప.గోదావరి) కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర కార్యవర్గం వివరాలు…

గౌరవ అధ్యక్షులు
శ్రీ నబి రసూల్ గారు
శ్రీ రామచంద్ర ఆచారి గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ పట్నం అంబికపతి గారు
శ్రీ లక్కొజు సింహాచలం గారు
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
శ్రీ పప్పుదేసి చంద్రశేఖర్ గారు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు : శ్రీ మోహన్ ఆచారి గారు
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి : శ్రీ గోరంట్ల ఫరూక్ గారు
రాష్ట్ర అధికార ప్రతినిధి: శ్రీ కొడకంటి సురేంద్రబాబు గారు
రాయలసీమ కన్వీనర్ : శ్రీ నాగరాజు గారు నియమించుకోవడం జరిగినది

పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి

రాష్ట్ర అధ్యక్షులు, అనంతపురం

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి

పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు, అనంతపురం
☎ +91 9866141378
అడ్రస్ : S /O పి లింగా రెడ్డి 7-145 ప్లాట్ నెంబర్ 5 పృద్వి ఆదిత్య ద్వారకా విల్లాస్ అనంతపురం 515001
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

పఠాన్ నాయబ్ రసూల్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

పఠాన్ నాయబ్ రసూల్

పఠాన్ నాయబ్ రసూల్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు
☎ +91 9703454999
అడ్రస్ : S /O మీరా సాహెబ్ 70- 24 ప్లాట్ నెం . 502 అభినందన టవర్స్ గుంటూరు 522003
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

తామర పల్లె మోహన్ రావు

రాష్ట్ర కోశాధికారి, తాడేపల్లిగూడెం

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

తామర పల్లె మోహన్ రావు

తామర పల్లె మోహన్ రావు
రాష్ట్ర కోశాధికారి, తాడేపల్లిగూడెం
☎ +91 9505911799
అడ్రస్ : S /O లక్షణ రావు 1-27-20/1 , గోగులమ్మ వీధి తాడే పల్లె గూడెం 534101
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

పట్నం అంబికాపతి

రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీలేరు

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

పట్నం అంబికాపతి

పట్నం అంబికాపతి
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీలేరు
☎ +91 9885690558
అడ్రస్ : 2-802 పద్మావతి నగర్ ఆర్టీసీ నల్ల గుట్ట పీలేరు 517214
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

లాక్కోజు సింహాచలం

రాష్ట్ర ఉపాధ్యక్షులు, విజయవాడ

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

లాక్కోజు సింహాచలం

లాక్కోజు సింహాచలం
రాష్ట్ర ఉపాధ్యక్షులు, విజయవాడ
☎ +91 9392121798
అడ్రస్ : సాంబమూర్తి , 30-20-19 , గీతమందిర్ స్ట్రీట్ , సీతారాం పుర విజయవాడ 520004
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

పాపుదేసి చంద్రశేఖర్

రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, చిత్తూరు

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

పాపుదేసి చంద్రశేఖర్

పాపుదేసి చంద్రశేఖర్
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, చిత్తూరు
☎ +91 9985078271
అడ్రస్ : 3-126/18ఎ, చెరువు వీధి, గిరీం పేట, చిత్తూర్ చిత్తూర్ జిల్లా
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

కొడకంటి సురేంద్రబాబు

రాష్ట్ర అధికార ప్రతినిధి, పాకాల

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

కొడకంటి సురేంద్రబాబు

కొడకంటి సురేంద్రబాబు
రాష్ట్ర అధికార ప్రతినిధి, పాకాల
☎ +91 8686455086
అడ్రస్ : 4-113 , శ్రీనివాస నగర్ , కరీంతుళ్ళ బాద్ ,పాకాల తిరుపతి జిల్లా 517112
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

G మోహన్ ఆచారి

కార్యనిర్వహక అధ్యక్షులు, చిత్తూరు

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

G మోహన్ ఆచారి

G మోహన్ ఆచారి
కర్యనిర్వహక అధ్యక్షులు, చిత్తూరు
☎ +91 9491520914
అడ్రస్ : 4-111-16 , మరకల కుప్పం , మరకల కుప్పం చిత్తూర్ 517132
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

పి.ఫరూక్

కార్యనిర్వాహక కార్యదర్శి, గోరంట్ల

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

పి.ఫరూక్

పి.ఫరూక్
కార్యనిర్వాహక కార్యదర్శి, గోరంట్ల
☎ Call Us: pending
అడ్రస్ : pending
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

బీజాపూర్ నబి రసూల్

రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తాడిపత్రి

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

బీజాపూర్ నబి రసూల్

బీజాపూర్ నబి రసూల్
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తాడిపత్రి
☎ +91 9985078271
అడ్రస్ : S/o B. ఇస్మాయిల్ , 13/677-1 , కాల్వ గడ్డ , తాడిపత్రి , అనంతపురం 515411
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

ఎన్నికపాటి రామచంద్ర ఆచారి

గౌరవ అధ్యక్షులు, తిరుపతి

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

ఎన్నికపాటి రామచంద్ర ఆచారి

ఎన్నికపాటి రామచంద్ర ఆచారి
గౌరవ అధ్యక్షులు, తిరుపతి
☎ +91 6301274797
 అడ్రస్ : --- ---
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

వి శంకరాచారి

రాష్ట్ర గౌరవ సలహాదారులు, పీలేరు

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

వి శంకరాచారి

వి శంకరాచారి
రాష్ట్ర గౌరవ సలహాదారులు, పీలేరు
☎ +91 88972 39014
అడ్రస్ : pending
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

A నాగరాజు

రాయలసీమ కన్వీనర్, అనంతపురం

రాష్ట్ర కార్యవర్గం సభ్యులు​

A నాగరాజు

A నాగరాజు
రాయలసీమ కన్వీనర్, అనంతపురం
☎ +91 9441665322
అడ్రస్ : S/s/o A వన్నూరప్ప , 12-144 , ఆదర్శ్ నగర్ , కక్కల పల్లి కాలనీ , అనంతపురం 515411
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్

Latest updates

Scroll to Top