స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు కలవడం జరిగినది. అలాగే రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు సమాజసేవలో భాగంగా లక్షరూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంతోషంతో మన కార్పెంటర్స్ సేవాదృక్పధాన్ని అభినందించారు.. కార్పెంటర్స్ సమస్యల పరిష్కరానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇవ్వడం జరిగినది. ఇది మన యూనియన్ మాత్రమే కాకుండా యూనియన్ లో భాగస్వామ్యం అయిన ప్రతి సభ్యునికి గర్వకారణం.
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్