🙏🙏🙏🙏🙏 అందరికీ నమస్కారం….. స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ (వడ్రంగి) యూనియన్ రిజిస్టర్ నెంబర్ 501 ఆంధ్ర ప్రదేశ్ ఈరోజు యూనియన్ నాయకులు అయినటువంటి మన సోదరులు టిడిపి పార్టీలో ముఖ్యులు అయినా శ్రీ టి డి జనార్ధన్ గారిని కలవడం జరిగినది. ఆయనను కలిసి రాష్ట్ర కార్పెంటర్లు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి గత ప్రభుత్వంలో చాలావరకు కార్పెంటర్లు ఎదుర్కొన్న సమస్యల గురించి వారి బాధల గురించి ఆయనకు విన్నవించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్లి కార్పెంటర్ సమస్యల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేయించాలని కోరడం జరిగినది. వారు కూడా కార్పెంటర్ సమస్యల మీద సానుకూలంగా స్పందించి అతి త్వరలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఒప్పించి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగినది. అలాగే ఆయనకి ధన్యవాదాలు చెప్పి త్వరలో ఒక మీటింగు ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగినది. ఆ విషయంలో రాష్ట్ర నాయకులు జనరల్ సెక్రెటరీ పఠాన్ నాయబ్ రసూల్ రాష్ట్ర కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు లకోజి సింహచలం గారు మరియు పీలేరు నుంచి మన ఉపాధ్యక్షులు పట్నం అంబికా ప్రతి ఆచారి గారు అధికార ప్రతినిధి సురేంద్రబాబు గారు అలాగే అన్నమయ్య జిల్లా కన్వీనర్ రెడ్డి బాబు గారు కలిసి చిరు సత్కారం చేసి రావడంజరిగినది