తిరుపతి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
21/01/25 , మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారూ , చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రబాబు , గౌరవ అధ్యక్షులు శ్రీ రామచంద్ర ఆచారిగారు , తిరుపతి కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుప్పాచారి గారు , తిరుపతి ఉపాధ్యక్షుడు శ్రీ రాజశేఖర్ ఆచారి గారు,శ్రీ పి కృష్ణయ్య గారు పాల్గొనడం జరిగినది



అన్నమయ్య జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ కార్పెంటర్ సోదరులకు నమస్కారాలు అన్నమయ్య జిల్లాలో క్యాలెండర్ ఆవిష్కరణ కలెక్టర్ ఆఫీస్ మరియు పీలేరు
M R O ఆఫీస్ మరియు పీలేరు పోలీస్ స్టేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతోపాటు జిల్లా కన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శులు మరియు పీలేరు మండల నాయకులు పాల్గొనడం జరిగింది
ఇట్లు
మీ
అంబి ఆచార్య
రాష్ట్ర ఉపాధ్యక్షుడు




స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ భాగంగా నిన్నటి రోజు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మలపల్లి లో ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా చేతుల మీదుగా క్యాలెండర్కే ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు షఫీ గారు గులాం నబి ఖాజా పీర్ మహమ్మద్ బేగ్ అబ్దుల్ జబ్బర్ రామకృష్ణ పాల్గొనడం జరిగింది
ఇట్లు
నిమనపల్లి కార్పెంటర్ యూనియన్


స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ భాగంగా నిన్నటి రోజు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మలపల్లి లో ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా చేతుల మీదుగా క్యాలెండర్కే ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు షఫీ గారు గులాం నబి ఖాజా పీర్ మహమ్మద్ బేగ్ అబ్దుల్ జబ్బర్ రామకృష్ణ పాల్గొనడం జరిగింది
గుంటూరు జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అమరావతి 27 01 2025నా
స్టేట్ క్యాలెండర్ ఆవిష్కరణ గుంటూరు జిల్లా కన్వీనర్ గౌరీ పటపూ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారు సమక్షంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు స్థానిక నాయకులు అలాగే స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు లక్కోజు సింహాచలం శివ గారు విచ్చేయడం జరిగినది



రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని వాళ్ల స్వగ్రామం మన స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా కన్వీనర్ పి.రెడ్డి బాబు జిల్లా ఉపాధ్యక్షులు ఖాసీం అలీ కృష్ణమాచారి మండల ఉపాధ్యక్షుడు కమల్ భాష మండల గౌరవ సలహాదారులు వేణుచారి కమిటీ నెంబర్ ఫారుక్ ఇజాక్ శివ మండల కోశాధికారి శంకరాచారి సుభాన్ కమిటీ నెంబర్ గౌస్ పీర్ భాస్కరాచారి మనీ పాల్గొనడం జరిగింది
