పాకాల మండల కార్పెంటర్స్ కి ,టైలర్స్ కి పీఎం ఉద్యోగ కల్పనా పథకం (PMEGP) కింద ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సురేంద్ర బాబు షాప్ వద్ద DIC (district industries centre ) వారిచే నిర్వహించబడినది. ఈరోజు సాయంత్రం వరకు 9 సర్టిఫికెట్స్ చేయడం , 3 షాప్స్ ఫోటోలు ఆన్లైన్ చేయడం జరిగినది. కార్పెంటర్స్ , టైలర్స్ విచ్చేసి పాల్గొనడం జరిగినది .