STATE CARPENTERS WORKERS UNION ANDRA PRADESH

ఆకస్మిక మరణం

స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు 18/01/25 తేదీ ప్రమాదవశాత్తు మరణించడం యూనియన్ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన బాధ కలుగుతుంది. శ్రీ రసూల్ అన్నగారు చేసిన సేవలను , సహాయమును , తను చూపిన మార్గమును ఎన్నటికీ ఈ యూనియన్ మరచిపోదని , ఆ మార్గము భావితరాలకు నిరంతరం గుర్తు చేస్తూ ఆ మార్గం లో మేమందరం పయనించడమే మేము మీకు ఇచ్చే ఘణనివాలి
ఇట్లు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top